కారు భీభత్సం.. ఇద్దరు మృతి

రాజస్థాన్‌లో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. . సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం.. జైపూర్‌లోని నహర్‌గడ్ ప్రాంతంలో ఒక SUV కారు అతివేగంతో రోడ్డుపై నడుస్తున్న మనుషులపై, బైక్‌ల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.