ఓర్నీ.. ఇదేదో మ్యాజిక్‌లా ఉందే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కోళ్ల పేరు వింటేనే జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా ఇటీవల కాలంలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే ఆ విషయం పక్కన పెడితే కోడి పెట్టగాని.. కోడిపుంజు గానీ ఒంటినిండా ఈకలతో ఉంటాయి.. అలాగే రెక్కలకు పొడవైన ఈకలు కలిగి ఉంటాయి.