ముగ్గురు మహిళలు కిరాణా దుకాణంలో ఆయిల్ డబ్బాలు దొంగతనం చేసిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో జరిగింది.