అత్తారింటి నుంచి అయోధ్యకు చేరుకున్న సారె..

సీతాదేవి స్వస్థలం జనక్ పూర్, నేపాల్ నుంచి అల్లుడైన అయోధ్య రాములవారికి పూలు పండ్లు, బంగారం నగలు, పూజ సామాగ్రి, తదితర వస్తువులను పంపించిన నేపాల్ ప్రజలు.. అయోధ్యకు చేరుకున్న అత్తారింటి సారే..