Top9 Et News రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం

డే వన్.. రికార్డ్ వసూళ్లు సాధించింది ఎన్టీఆర్ దేవర. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. డే వన్‌ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది దేవర. | కల్కి 2898 ఏడీ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్‌ 2 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో జరిగే బూసాన్ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.