అమెరికా ఫ్లోరిడాలో ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు

అమెరికా ఫ్లోరిడాలో ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు అమెరికా ఫ్లోరిడాలో సీఎం జగన్ వేడుకలు ఆకాశంలో ఘనంగా జరిగాయి... ఫ్లయింగ్ మోనోప్లేన్ లో ఆకాశంలో విన్యాసాలు చేస్తూ హ్యాపీ బర్త్డే సీఎం అంటూ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన దాడిశెట్టి శ్రీనివాస్ అనే యువకుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి..