మూసీ బ్యూటిఫికేషన్‌పై అస్సలు తగ్గేదే లే అంటుంది కాంగ్రెస్. మూసీ నిర్వాసితుల ఇళ్లు కూల్చివేస్తే మేమూ తగ్గమంటున్నాయి విపక్షాలు. ఇలా మిషన్ మూసీ కేంద్రంగా రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో విపక్షాల స్పీడ్‌కి బ్రేకేసే కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్.