అలా అయితేనే పార్టీకి అధికారం.. ఈటల కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‎ను నియమిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత వారికే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కొందరి పట్టు పడుతున్నారు.