ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేస్తే.. మూడో ప్రపంచ యుద్ధమేనా

ఇరాన్ పై ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది. తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అదును కోసం వేచి చూస్తోంది. ఈసారి ఇరాన్ పై దాడి చేయడమంటూ జరిగితే..