శ్రీశైలం భక్తులకు కనిపించిన అరుదైన జీవి.. దీని గురించి తెలిస్తే షాక్!

అంతరించి పోతున్న జీవరాశులు.. అక్కడక్కడ కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా శ్రీశైలం దేవస్థానంలో స్వామివారి, అమ్మవారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి చేరుకున్న సిబ్బంది పునుగు పిల్లిని అక్కడి నుంచి తరలించారు. అయితే అరుదుగా కనిపించే పునుగు పిల్లిని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించారు.