ఇదేం చిత్రం నీటిలో మునిగిపోతున్న మారేడు దళం

రాజోలు నియోజకవర్గం కడలి స్వయంభు వెలసిన పార్వతి కపోతేశ్వర స్వామి క్షేత్రంలో మాఘ ఆదివారం సందర్భంగా ఆలయంలో ఉన్న కపోతా గుండం (చెరువులో) మారేడు దళం వేసేందుకు భక్తులు క్యూ కట్టారు..