మొయినాబాద్ లో దొరికిన డబ్బుపై పోలీసుల ప్రకటన

ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదునుపెడుతూ దూసుకెళ్తున్నాయి. ఇదే తరుణంలో ప్రలోభాల పర్వం కూడా స్పీడందకుంటోంది.