ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి వేరే లెవల్ సీన్..

రాత్రయింది.. ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఏదో నడుస్తోంది.. అమ్మాయిలు వస్తున్నారు.. అబ్బాయిలు అక్కడే ఉన్నారు.. డిజే మార్మోగుతోంది.. లిక్కర్ బాటిళ్లు గలగలలాడుతున్నాయ్.. గంజా గుప్పమన్నది.. అమ్మాయిలు అబ్బాయిలు అంతా మత్తులో తెలుతున్నారు.. సీన్ మొత్తం మారిపోయింది..