లాకర్ కావాలంటూ బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు ఓ వ్యక్తి. తనకు తెలుసుకున్న వ్యక్తి కావడం.. చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో కొంచెం చనువు తీసుకుని మరీ ఇమ్మని అడిగాడు.