ప్రియురాలు పిలిచిందని వెళ్లాడు.. కట్ చేస్తే పాపం ఆ ప్రియుడు ప్రియురాలు పిలిచింది అని ఆత్రుతగా వెళ్లాడు.. చివరకు అమ్మాయి బంధువుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఇది జరిగింది ఎక్కడో కాదు.. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిస్తే మీరు కూడా అయ్యో పాపం.. అని అనకుండా ఉండలేరు..