తెలంగాణలో గ్రూప్ 1పై విపక్షాలు అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని టీపీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు.