చంద్రబాబుపై కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు - Tv9

చంద్రబాబుపై కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు సీఎం జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు పచ్చి మోసగాడంటూ విరుచుకుపడ్డారు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టారని.. సొంత కుటుంబ సభ్యులతో కొట్టించాలని చూశారని మండిపడ్డారు. ఇకపై తన రాజకీయ ప్రయాణం వైసీపీతోనేనని కేశినేని నాని పేర్కొన్నారు.