మహానగరంలో డ్రగ్స్ కలకలం.. పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్..

మహానగరం హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. 7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్ చేశారు. హెరాయిన్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బస్సుల్లో తీసుకొస్తున్నట్లు ముఠాను అరెస్ట్ చేశారు.