రైతుగా మారిన కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులతోపాటు పలు అంశాలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు