Duvvada Family Controversy || పీక్స్ కి చేరిన దువ్వాడ ఫ్యామిలీ రచ్చ | Duvvada Vani Vs Madhuri - TV9

తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్. థ్రిల్లర్‌ సినిమాలను మించిపోయేలా ట్విస్టుల మీద ట్విస్టులు. సీరియల్స్‌కి ఏమాత్రం తీసిపోని ఎమోషన్స్‌తో... మోస్ట్‌ బర్నింగ్‌ టాపిక్‌గా తయారైంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో... ముగ్గురు ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు.