రెండు తొండలు ఒకే కీటకంపై వేటకు గురిపెట్టడంతో రెండిటి మధ్య వైరం ఏర్పడింది. దాంతో ఒకదానితో ఒకటి తలపడడానికి సిద్ధమయ్యాయి.. అనుకున్నదే తడవుగా రెండు వీరోచితంగా పోరాడటం మొదలుపెట్టాయి. దాదాపు 20 నిమిషాల పాటు రెండు తొండల మధ్య పోరాటం ఎంతో భయానకంగా సాగింది. తర్వాత ఏమైందో ఏంటో తెలియదు గాని రెండు ఒకదానిని రెండు తొండలు వెనక్కి తగ్గి మరల తిరిగి చెట్ల గుబురుల్లోకి వెళ్లిపోయాయి.