మాధవీలత కామెంట్స్ చూసేముందు.. అసలు ఈ గొడవకు కారణమేంటో చూద్దాం.. ప్రచారంలో భాగంగా మాధవీలత చేసి చూపించిన ఓ చర్య ఇది. మతపరమైన కట్టడం మీదకు బాణం ఎక్కువపెడుతున్నట్లుగా చేశారు. దీనిపై అసద్ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.