సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్‌నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. విచారణలో ఉండగానే.. అధికారుల కళ్లుగప్పి పరారైన శ్రీనివాస్‌నాయక్ చెన్నైలోని లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.