గుర్రాలపై గిరిజనులు.. ప్రయాణం కాదు.. మరి ఎందుకో తెలుసా..?

వాళ్లంతా అమాయక ఆదివాసీలు.. కొండ కోనల్లో నివాసం ఉంటారు.. వారికి కనీస సౌకర్యాలు ఆమడ దూరం.. రోగమొచ్చినా.. వైద్యం కావాలన్నా కిలోమీటర్ల కాలినడకనే వాళ్ళ ప్రయాణం... డోలిమోతలే వాళ్లకు దిక్కు..! ఇక అత్యవసరం అయితే.. దేవుడిపై భారం వేయడమే.. ఎన్నో ఏళ్లుగా ఈ గిరిజనులు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇటీవల వారి కష్టాలు తీరినట్టు ఆశలు చిగురించాయి.