హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం..

మాధవీలత తీరు ఎలక్షన్‌ కమిషన్‌, పోలీసులకి కనిపించదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అసదుద్దీన్‌‌ ఒవైసీ. హైదరాబాద్‌లో శాంతికి విఘాతం కలిగించేలా ఆమె చర్యలున్నాయన్నారు ఎంఐఎం చీఫ్‌‌. ఈ నేపథ్యంలోనే మాధవీ లత ఎంఐఎం అధినేతకు కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్‌ ముస్లింలను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు.