నదులుగా మారిన వీధులు... మనుషులు, బైక్‌లు కొట్టుకెళుతున్న దృశ్యాలు వైరల్‌

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వీధులన్నీ నదులుగా మారిపోయియి. వీధుల వెంట వరదలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. మనుషులు, బైక్‌లు వీధుల వెంట కొట్టకెళుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.