తిరుమలలో పాము హల్ చల్.. భయంతో పరుగులు తీసిన భక్తులు.

తిరుమలలో పాము హల్ చల్.. భయంతో పరుగులు తీసిన భక్తులు. తిరుమలలో భారీ పాము ఒకటి భక్తుల కంటపడింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో...‌ పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటన స్థలానికి చేరుకుని భారీ సైజు తో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు సంచరించే డీ‌ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.