మేక పిల్లలకు ఆకలి తీర్చిన గోమాత.. తల్లిప్రేమకు ఆదర్శం ఈ దృశ్యం..

తల్లి ప్రేమకు మూగజీవాలు అతీతం కాదు. తమ పిల్లల్లకి పాలిచ్చి పోషించడమే కాదు. ఆకలితో ఉన్న మేక పిల్లలకు పాలిచ్చి సాకుతోంది ఓ గోమాత. జాతి వేరైనా.. పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది ఆ గోవు. కులం, మతం పేరుతో కొట్టుకుంటున్న నేటి సమాజంలో జాతులు వేరైనా ఒక్కటిగా కలిసి ఉంటూ ప్రేమను చాటుతున్న ఆ గోవు వీడియో వైరల్‎గా మారింది.