ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లో కొండచిలువ కలకలం సృష్టించింది విద్యార్థులు ఉన్న హాస్టల్ గదిలో మంచం కింద నక్కి ఉన్న కొండచిలువను చూసి విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు విషయాన్ని వెంటనే త్రిబుల్ ఐటీ సిబ్బందికి చెప్పడంతో వారు అటవీ శాఖ అధికారుల సాయంతో కొండచిలువలను పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.