ఏపీలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ. 9151 కోట్లు

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం భారీ కేటాయింపులు చేసింది. ఏపీలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ. 9151 కోట్లు కేటాయించగా.. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.5336 కోట్లు కేటాయించింది. ఏ