బీజేపీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది Kishan Reddy - Tv9
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్‌ఎస్ నేతలు ఇంకా జీర్జించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి.