పెళ్లి వేడుకలో అందర్నీ కన్నీళ్లు పెట్టించిన వినూత్న కానుక!

పెళ్లి వేడుకలో వధువు తరపు బంధువులు అ వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్..! కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఓ అన్నయ్య తన చెల్లి పెళ్లికి ఊహించని వినూత్న కానుక ఇచ్చి అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. ఆ అన్నయ్య కానుక చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.