నేటి తరానికి అలనాటి వంటలు, వేడుకలు పరిచయం చేస్తూ సంక్రాంతి సంబరాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే జరుపుకున్నారు. నేటి యువతరంలో కనుమరుకుతున్న సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టు పడే విధంగా సంక్రాంతి పాటలతో అలరింప చేశారు.