ఉండి టీడీపీ రాజకీయం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది..పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజక వర్గం టీడీపీలో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వర్గాలు ఉన్నాయి.