నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

ఆవేశంలో నోరు జారాను.. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు నేను తప్పు చేశానన్న వాళ్లందరి గురించి నాకు తెలుసు నాపై విమర్శలు చేసేవాళ్లంతా ఫ్లెక్సీగాళ్లే -జేసీ ప్రభాకర్‌రెడ్డి