663 కిలోలు ఎత్తి చరిత్ర సృష్టించాడు.. అక్కడ ఇతడే స్ట్రాంగెస్ట్ మ్యాన్..!

జమ్మూకశ్మీర్‌కు చెందిన ముమిన్ దార్ (23) ప‌వ‌ర్ లిఫ్టింగ్, డెడ్‌లిఫ్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో కొత్త రికార్డు సృష్టించాడు. 663.5 కిలోల బరువులను ఎత్తి అతడు ఈ ఘనత సాధించాడు. ఈ అద్భుత సాధనంతో ముమిన్ జమ్మూ కశ్మీర్‌లో "స్ట్రాంగెస్ట్ మ్యాన్"గా గుర్తింపు పొందాడు. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీ చేసి ముమిన్ రికార్డు సరికొత్త రికార్డ్‌ను క్రియేట్‌ చేశాడు.