-- హైదరాబాద్: కేసీఆర్ నివాసానికి ఏపీ సీఎం జగన్ -- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించనున్న జగన్ -- పరామర్శ తర్వాత కేసీఆర్-జగన్ లంచ్ మీటింగ్ -- డిసెంబర్ 8న తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న కేసీఆర్ -- 8 రోజులపాటు యశోద హాస్పిటల్‌లో కేసీఆర్‌కు ట్రీట్‌మెంట్ -- ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్‌లో ఉన్న BRS అధినేత -- ప్రస్తుతం జూబ్లీహిల్స్ నందినగర్ నివాసంలో ఉంటున్న కేసీఆర్ -- లంచ్ తర్వాత ఇద్దరు నేతలు రాజకీయ పరిణామాలు చర్చించే అవకాశం