నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు

భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే జాతీయ గీతాన్ని ప్రతిరోజూ పాఠశాలలు, కళాశాలల్లో ఆలపిస్తారు. తద్వారా విద్యార్ధుల్లో దేశభక్తిని, దేశం పట్ల తమ బాధ్యతను పెంపొందించే విధంగా ప్రతి నిత్యం జాతీయ గీతాలాపన చేస్తారు.