అరకులోయలో ముగింపు దశకు చలి ఉత్సవాలు
ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులోయలో మూడు రోజులుగా జరుగుతున్న చలి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి