టోల్ మినహాయింపు ఇవ్వకుంటే ఇదే పని..!

ప్రభుత్వ అధికారిని అనే ఒకే ఒక్క హోదా చూసుకుని టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ పెద్ద మనిషి. అధికారం ఉందనే గర్వమో.. లేక ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయమో తెలియదు గానీ, టోల్ మినహాయింపు ఇవ్వాలని అడగడమే కాకుండా ఇవ్వనందుకు సిబ్బందిపై దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.