చనువు ఇచ్చింది కదా అని సింహంతో సరసాలాడితే ఇలాగే ఉంటుంది.. వైరల్ వీడియో
జమైకాలోని ఓ జూకీపర్ సింహం నోటి దగ్గర వేలు పెట్టి దానిని రెచ్చగొట్టాడు. ఒక్కసారిగా సింహం అతడి వేల్లను నోట్లో పెట్టుకుంది. అతడు ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అతడు తన ఉంగరం వేలును కోల్పోయాడు. జూకు వచ్చిన సందర్శకులు