అవుకు హైస్కూల్లో ఘటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట క్రీడాకారులు సహనం కోల్పోయి తన్నుకుంటున్న ఘటనలు తరుచు చోటు చేసుకుంటున్నాయి..