డీజేల విషయంలో గైడ్ లైన్స్ విడుదల చేస్తాం : Telangana DGP Jitender - TV9
శబ్ద కాలుష్యం.. డీజే మోతలపై.. ఇటీవల టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. డీజే చిల్లు పేరుతో ప్రసారమైన కథనాలకు పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పందించింది. డీజేల విషయంలో గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు.