ముగిసిన కుస్తీ పోటీలు.. 17 క్యాటగిరిల్లో 49 మంది విజేతలు..

0 seconds of 1 minute, 27 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:27
01:27
 

రాజేంద్రనగర్ రాంబాగ్ మైదానం లో జరుగుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరీ కుస్తీ పోటీలు నేడు పూర్తయ్యాయి. తెలంగాణ లోనీ అన్ని జిల్లాల నుంచి వచ్చిన సుమారు 250 మంది పెహల్వాన్లు ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకుడు రాజు పేహెల్వాన్ తెలిపారు.