అది దెయ్యమా? లేక అదృశ్య శక్తా..? కాకినాడజిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో అసలేం జరుగుతోంది.? ఓ అదృశ్యశక్తి తిరుగుతోందంటూ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చీకటిపడితే చాలు ఇంట్లోంచి బయటికి