శ్రీశైలంలో ఆగస్ట్ 5 నుండి సెప్టెంబర్ 3 వరకు శ్రావణ మాసోత్సవాలు..

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆగష్టు 5 నుండి సెప్టెంబర్ 3 వరకు దేవస్థానం శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనుంది. శ్రావణ మసోత్సవాలపై ఆలయ ఈవో పెద్దిరాజు దేవస్థానం అధికారులు, అర్చకులు,సిబ్బందితో దేవస్థానం పరిపాలన భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.