సినీ నటుడు చంద్రమోహన్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. ఆయన మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.. సినిమాలతో అలరించి తమ గ్రామానికి పేరు తెచ్చిన ఆయనను మర్చిపోలేక పోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు..