తమ విజయం వెనుక ప్రధాని మోదీ ఉన్నారంటూ ఏషియన్ గేమ్స్‌లో విజయం సాధించిన క్రీడాకారులు గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ అందించిన స్ఫూర్తితోనే తాము ఏషియన్ గేమ్స్‌లో భారత్ కొత్త చరిత్రను సృష్టించామన్నారు. న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో సమావేశమయ్యారు ఏషియన్ గేమ్స్‌లో క్రీడాకారులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.