ఆ మూడు కిలోమీటర్లు డోలి కట్టాల్సిందే..

ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా కిలోమీటర్ల దూరం మోయలేక ఇంట్లోనే కాన్పు వేయాలని స్థానికులు భావించారు. ప్రాణాల పైకి వచ్చే ప్రమాదం ఉందని భావించి తప్పనిసరి పరిస్థితుల్లో డోలి కట్టి ఆసుపత్రికి పరుగులు పెట్టారు..