త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా.. తిరుమల శ్రీవారి సేవలో టిడిపి అధినేత చంద్రబాబు..

టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు, భువనేశ్వరిలకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించారు. శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేసారు ఆలయ అధికారులు.